గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో గురువారం జరిగిన ఘోర విమాన ప్రమాదంపై యునైటెడ్ కింగ్‌డమ్ విచారం వ్యక్తం చేసింది. 242 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్‌కు వెళుతుండగా బయలుదేరిన కొద్దిసేపటికే కూలిపోయింది. యునైటెడ్ కింగ్‌డమ్ ప్రధాన మంత్రి కైర్ స్టార్మర్ బాధిత కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. కైర్ స్టార్మర్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. “చాలా మంది బ్రిటిష్ జాతీయులతో లండన్ వెళ్తున్న విమానం భారత్ లోని అహ్మదాబాద్…
చరిత్రలో మరిచిపోలేని విషాదకరమైన రోజు. 242 ప్రయాణికులతో గాల్లోకి ఎగిరిన ఎయిర్ ఇండియా విమానం నిమిషాల్లోనే కుప్పకూలిపోయింది. ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే కూలిపోయింది. మేఘనినగర్ సమీపంలో ఓ మెడికల్ కాలేజీ భవనంపై క్రాష్ అయ్యింది. క్షణాల్లోనే మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 242 మంది మృతి చెందినట్లు సమాచారం. విమానంలో ప్రయాణిస్తున్న వారంతా మృతి చెందారని.. విమానంలో ఉన్నవారెవరూ బతికిఉండే అవకాశమే లేదని అహ్మదాబాద్ సీపీ జ్ఞానేంద్ర…
ఎయిర్ ఇండియా విమానం జనవాసాల్లో కూలిపోవడంతో తీవ్రత మరింత పెరిగింది. పలువురు విమాన ప్రయాణికులతో పాటు 20 మంది డాక్టర్లు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఫ్లైట్ టేకాఫ్ అయిన కాసేపటికే క్రాష్ అయిన విషయం తెలిసిందే. అయితే కూలిపోయే సమయంలో విమానం బైరాంజీ జీజీభోయ్ మెడికల్ కాలేజీ (BJMC) మెస్‌ను ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో డాక్టర్లు భోజనం చేస్తున్నట్లు తెలిసింది. ప్లేట్స్ లో సగం తిన్న అన్నం కనిపిస్తుంది. ప్రమాద స్థలం బీభత్సంగా కనిపిస్తుంది. హాస్టల్…