Bye Bye Twitter: ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ట్విట్టర్.. ట్రెండింగ్ టాపిక్ అయిపోయింది. ఆ సంస్థకు సంబంధించి రోజూ కొత్త కొత్త వార్తలు వెలువడుతున్నాయి. దీంతో ఇదొక సరికొత్త డైలీ సీరియల్‌గా మారిపోవటం ఆసక్తిని మరియు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇదిలా ఉండగా.. ఇప్పటివరకూ ట్విట్టర్‌ను ఒక సోషల్ మీడియా మాదిరిగా హాయ