Buy Gold For ₹1: పసిడిలో పెట్టుబడి పెట్టడం అనేది చాలా కాలంగా భారతీయులలో ఉన్న సంప్రదాయం. కానీ కాలక్రమేణా బంగారం కొనుగోలు ప్రక్రియ మారిపోయింది. గతంలో ప్రజలు నగలు లేదా నాణేలు వంటి బంగారాన్ని కొనుగోలు చేసేవారు. కానీ ఈ రోజుల్లో చాలా మంది డిజిటల్ బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. వాస్తవానికి డిజిటల్ బంగారాన్ని రూపాయి నుంచి కొనుగోలు చేయడం ప్రారంభించవచ్చు తెలుసా.. అయితే ఇందులో పెట్టుబడి పెట్టే ముందు కొన్ని కీలక అంశాలను…