Naga Vamsi: టాలీవుడ్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై మంచి సినిమాలు తీస్తూ గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాతోస్టార్ ప్రొడ్యూసర్ గా మారాడు.