తమిళ హీరో సూర్య నటించిన ‘సింగం’లోని సన్నివేశాలను సిరిసిల్ల పోలీసులు రీక్రియేట్ చేశారు. పెద్దూర్ గ్రామానికి చెందిన బాధితురాలి తల్లి చేసిన ఒక్క ఫిర్యాదుతో అతిపెద్ద అంతర్జాతీయ సైబర్ ముఠా సమాచారం తెలిసింది. కాంబోడియాలో చైనా కంపెనీలు నిర్వహిస్తున్న సైబర్ మోసాల గుట్టును సిరిసిల్ల జిల్లా పోలీసులు ఛేదించారు. కొండోబియాలోని భారత రాయబార కార్యాలయం స్థానిక పోలీసుల సహాయంతో సోదాలు నిర్వహించింది. Also read: AP Weather: ఏపీ ప్రజలకు అలర్ట్.. రేపు 58 మండలాల్లో తీవ్ర…