ఆగస్టు 9న సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే కావడంతో ఘట్టమనేని ఫాన్స్ అంతా సెలబ్రేషన్ మోడ్ లో ఉన్నారు. గ్రాండ్ సెలబ్రేషన్స్ చేయడానికి ప్రిపేర్ అవుతూ మహేష్ ఫాన్స్ ఆన్ లైన్-ఆఫ్ లైన్ అనే తేడా లేకుండా హంగామా చేస్తున్నారు. మహేష్ ఫాన్స్ హ్యాపీనెస్ ని మరింత పెంచుతోంది ‘బిజినెస్ మాన్’ సినిమా. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న ఐకానిక్ క్యారెక్టర్స్ లో సూర్య భాయ్ ఒకటి. మహేష్ బాబు నటించిన సినిమాల్లో ఘట్టమనేని…