BusinessMan4K Special Shows Collects 5.31 Crore Worldwide Gross : మహేష్ బాబు, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కిన తొలి చిత్రం ‘పోకిరి’ అరుదైన రికార్డులు నమోదు చేసిన క్రమంలో ‘పోకిరి’ వచ్చాక దాదాపు ఆరేళ్ళకు మళ్ళీ మహేష్, పూరి కాంబోలో ‘బిజినెస్ మేన్’ రూపొందింది. ‘పోకిరి’ కాంబినేషన్ రిపీట్ కావడంతో ‘బిజినెస్ మేన్’కు మొదటి నుంచి ఓ స్పెషల్ క్రేజ్ ఏర్పడగా అందుకు తగ్గట్టుగానే 2012 జనవరి 13న విడుదలైన ‘బిజినెస్ మేన్’…
‘బిజినెస్ మ్యాన్’ విడుదలై పదేళ్లు పూర్తి కావస్తున్నా ఇంకా క్రేజ్ తగ్గలేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 2012 జనవరి 13న విడుదలైన ఈ సినిమాకు ఇప్పటికీ అద్భుతమైన స్పందన వస్తోంది ప్రేక్షకుల నుంచి. తాజాగా ఈ సినిమాతో మహేష్ బాబు ఖాతాలో మరో అరుదైన రికార్డు పడింది. మరో నాలుగైదు రోజుల్లో ఈ సినిమా విడుదలై పదేళ్లు పూర్తవుతుంది. ఈ సందర్భంగా మహేష్ అభిమానుల కోసం ‘బిజినెస్ మ్యాన్’ ప్రత్యేక…