Special Story on Electric Vehicles: ఇండియాలో ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికిల్స్‌పై చర్చ జరుగుతోంది. భవిష్యత్‌లో ఈ విద్యుత్ వాహనాల వినియోగం మన దేశంలో ఎలా ఉంటుంది?. ప్రపంచంలోనే అత్యధికంగా కాలుష్యం బారినపడిన దేశాల్లో భారత్ ఒకటిగా ఉంది. దీనికి ప్రధాన కారణం.. వాహనాల ద్వారా వెలువడిన కాలుష్యం. దీన్ని తగ్గించాలంటే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగాలి. ఎలక్ట్రిక్ వాహనాల్లో రెండు రకాలు ఉన్నాయి.