తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ఒక షాకింగ్ న్యూస్ తెర మీదకు వచ్చింది. అదేమంటే టాలీవుడ్ నిర్మాత బూరుగుపల్లి శివరామకృష్ణ అరెస్ట్ అయ్యాడు.. రాయదుర్గంలో ప్రభుత్వ భూమిని కాజేసేందుకు బూరుగుపల్లి శివరామకృష్ణ ప్రయత్నించినట్టు తెలుస్తోంది. నకిలీ పత్రాలతో వేల కోట్ల విలువైన 84 ఎకరాల భూమిని కొట్టేసే ప్రయత్నం చేసినట్లు పోలీసులు గుర్తించారు. స్టేట్ ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ నుంచి పత్రాలు తెప్పించుకున్న బూరుగుపల్లి శివరామకృష్ణ.. ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ సీనియర్ అసిస్టెంట్ కొత్తిని చంద్రశేఖర్ సాయంతో నకిలీ పత్రాలు…