పాముకాటుతో 22 ఏళ్ల యువకుడు మృతి చెందాడు. అనంతరం.. అతని చితిపైనే కాటేసిన పామును సజీవ దహనం చేశారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లాలో చోటు చేసుకుంది. ఆదివారం రోజు ఈ ఘటన జరిగింది. అయితే స్థానికులు.. పాము మరొకరికి హాని చేస్తుందనే భయంతో దానిని చితిపై కాల్చారు.
80 lakh Car Burnt: అప్పుగా తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లించడం లేదన్న అక్కసుతో రూ.80లక్షల విలువైన స్పోర్ట్స్ కారును తగులపెట్టిన ఘటన పహాడిషరీఫ్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Jharkhand : జార్ఖండ్‌లోని గర్వా జిల్లాలో సభ్య సమాజం సిగ్గుపడే వార్త తెరపైకి వచ్చింది. ప్రసవ నొప్పి రావడంతో ఒక మహిళ ఆ ప్రాంతంలోని మజియాన్ సిహెచ్‌సి ఆసుపత్రిలో చేరింది.
Accident: బీహార్ రాష్ట్రంలో ఘోరం జరిగింది. పోలీసు సిబ్బందితో వెళ్తున్న బస్సు చప్రా సివాన్ హైవేపై బైకును ఢీకొట్టింది. దీంతో బైకుపై ప్రయాణిస్తున్న ముగ్గురు సజీవ దహనమయ్యారు.