బన్నీ వాసు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బన్నీ అనుచరుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన ఆయన, ప్రస్తుతానికి ఒక నిర్మాతగా మారారు. సొంత బ్యానర్ ఏర్పాటు చేసుకుని సినిమాలు నిర్మించడం కూడా మొదలుపెట్టారు. అందులో భాగంగా, ‘మిత్రమండలి’ అనే సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో, ఆయన ఎన్టీవీతో ప్రత్యేకంగా ఒక పాడ్‌కాస్ట్ నిర్వహించారు. ఈ క్రమంలో ఆయన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఉదయ శ్రీనివాస్…