నిజానికి అల్లు అర్జున్ సన్నిహితుడిగా బన్నీ వాసు అందరికీ తెలుసు. అయితే, అసలు బన్నీ వాసు ముందు అల్లు అర్జున్‌కి ఎలా క్లోజ్ అయ్యాడనే విషయం గురించి పెద్దగా తెలియదు. తాజాగా ‘పాడ్‌కాస్ట్ విత్ ఎన్టీవీ’ షోలో ఈ విషయాన్ని బన్నీ వాసు వెల్లడించాడు. నిజానికి, అల్లు అర్జున్ కంటే ముందు డైరెక్టర్ మారుతితో తాను ఫ్రెండ్స్ అని అన్నాడు. మారుతి టు డి అనిమేటర్ కాగా, తాను 3డి అనిమేటర్‌ని అని చెప్పుకొచ్చాడు. Also Read:Bunny…