రోజురోజుకు ఆడవారిపై మగవారి అకృత్యాలు ఎక్కువైపోతున్నాయి. కామంతో కళ్ళుమూసుకుపోయి.. ఎలాంటి దారుణాలకైనా ఒడిగడుతున్నారు. వావివరుసలు, చిన్నాపెద్ద మరిచి కామాంధులుగా మారుతున్నారు. తాజాగా ఒక మైనర్ బాలికను సమాజం సిగ్గుతో తలదించుకునేలా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ముగ్గురు వ్యక్తులు. బాలిక మృతిచెందాకా కూడా వారి కామ దాహం తీరలేద. శవంపైన కూడా అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె ప్రైవేట్ భాగాలను ఛిద్రం చేశారు. వింటుంటేనే రక్తం మరిగిపోతుంది కదా.. అలాంటివారిని ఊరి తీయాలని, వారి తరుపున ఏ న్యాయవాది కూడా…