Sudigali Sudheer: జబర్దస్త్ కార్యక్రమం ద్వారా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న వారిలో సుడిగాలి సుధీర్ కూడా ఒకరు. ఒకప్పుడు మెజీషియన్ గా స్టేజ్ షోలు చేసుకునే సుధీర్ కి జబర్దస్త్ లో వచ్చిన అవకాశం కెరీర్ మొత్తాన్ని మార్చేసింది. సుడిగాలి సుధీర్ గా మారి కొన్నాళ్లపాటు ఒక టీంని కూడా మెయింటైన్ చేశాడు. ఇక దాని తరువాత సుడిగాలి సుధీర్ గా పేరు తెచ్చుకున్నాడు.
Bullet Bhaskar Clean shave to head Promo Goes Viral in Social Media: జబర్దస్త్ షోలో జనాల అటెన్షన్ గ్రాబ్ చేసేందుకు తిట్టుకోవడాలు, ప్రేమ యవ్వారాలు, ఒకరిపై ఒకరు అరుచుకుంటున్నట్టు ప్రోమోలు కట్ చేసి వదులుతూ ఉంటారు. ఇక తాజాగా షోలో బుల్లెట్ భాస్కర్ గుండు గీయించుకోవడం హాట్ టాపిక్ అవుతోంది. `ఎక్స్ ట్రా జబర్దస్త్` కామెడీ షోలో బుల్లెట్ భాస్కర్ తన టీమ్‌తో కలిసి `నిజం` సినిమా స్కిట్‌ని ప్రదర్శించగ గోపీచంద్ గా…
Bullet Bhaskar Punch on Rashmi Gautam: ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే ఈ సినిమాలో యాంకర్ రష్మీ ఒక చిన్న పాత్రలో, ఒక పాటలో కనిపించి కనువిందు చేసింది. ఇక ఈ సినిమాలో ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోయినా ఆమె కనిపించినంత సేపు అందాలు ఆరబోసింది. ఇక ఆమె పాత్ర గురించి తాజా ఎక్స్ ట్రా జబర్దస్త్ ఎపిసోడ్ లో బుల్లెట్…