Royal Enfield Bullet 650: గోవాలో జరుగుతున్న మోటోవర్స్ ఫెస్టివల్‌లో ఎట్టకేలకు రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 650 భారతదేశంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మోటార్‌సైకిల్‌ను గతంలో ఇటలీలోని మిలన్‌లో జరిగిన EICMA 2025లో ప్రదర్శించారు. ఈ రాయల్ బైక్ అధికారిక లాంచ్ తేదీ ఇంకా ప్రకటించనప్పటికీ, బుల్లెట్ 650.. 2026 ప్రారంభంలో భారత మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది. దీని ధర సుమారు ₹3.40 లక్షల నుంచి ప్రారంభమవుతుందని సమాచారం. READ ALSO: Minister Srinivasa Rao:…