Bull enters SBI Branch in Unnao: ఓ ఎద్దు బ్యాంకులోకి ప్రవేశించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎద్దు బ్యాంకులోకి రాగానే లోపల ఉన్న వారందరూ అక్కడి నుంచి పరుగులు తీశారు. బ్యాంకు లోపల ఎద్దు కనిపించడంతో అక్కడ గందరగోళం నెలకొంది. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లోని చోటుచేసుకుంది. ఈ వీడియో చూసిన అందరూ లైకుల వర్షం కురిపిస్తూ.. ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు. Also Read: Amazon Republic Day Sale…