Buffalo Milk vs Cow Milk: పాలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయని మనందరికీ తెలిసిన విషయమే. చిన్నప్పటి నుండి ప్రతిరోజు ఒక గ్లాసు పాలు తాగడం మన ఆహారంలో ఒక ముఖ్యమైన భాగంగా ఉంది పోయింది. మనం పాలు నేరుగా తాగినా లేదా దానితో తయారు చేసిన వివిధ ఉత్పత్తులను మన ఆహారంలో చేర్చుకున్నా, అది మన ఆరోగ్యానికి అన్ని విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే, ఆవు పాలు లేదా గేదె పాలు తాగడంలో ఎక్కువ ప్రయోజనకరంగా…
Cow Cess: మందుబాబులకు షాక్ ఇచ్చింది హిమాచల్ ప్రదేశ్.. 2023-24 బడ్జెట్‌లో రాష్ట్రంలో విక్రయించే మద్యం బాటిళ్లపై రూ.10 సెస్ విధించాలని ప్రతిపాదించింది, దీని వల్ల రాష్ట్ర ఖజానాకు ప్రతి సంవత్సరం రూ. 100 కోట్లు వస్తాయని అంచనా వేసింది.. పాల ఉత్పత్తిదారుల ఆదాయాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆవు, గేదె పాలను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. 2023-24 బడ్జెట్‌లో మద్యం బాటిళ్లపై రూ. 10 సెస్ విధిస్తున్నట్లు ప్రకటించిన హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్‌విందర్…