నేటి ఆధునిక కాలంలో స్మార్ట్‌వాచ్‌లు కేవలం సమయం చూసుకోవడానికో లేదా ఫోన్ కాల్స్ మాట్లాడటానికో మాత్రమే పరిమితం కావడం లేదు. సాంకేతికతను మరింత ముందుకు తీసుకెళ్తూ, ప్రముఖ భారతీయ బ్రాండ్ బోట్ (boAt) సరికొత్త విప్లవాత్మక ఫీచర్‌తో boAt Wave Fortune స్మార్ట్‌వాచ్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ వాచ్ అతిపెద్ద ప్రత్యేకత దీనిలోని NFC (Near Field Communication) సదుపాయం. బోట్ సంస్థ యాక్సిస్ బ్యాంక్ , మాస్టర్ కార్డ్‌తో జతకట్టి ‘ట్యాప్ అండ్ పే’…
boAt Storm Infinity: ప్రముఖ బ్రాండ్ boAt తన తాజా స్మార్ట్‌వాచ్ బోట్ స్టోర్మ్ ఇన్ఫినిటీను భారత మార్కెట్లో విడుదల చేసింది. స్టైలిష్ డిజైన్, ఆకర్షణీయమైన ఫీచర్లు, ప్రీమియం స్మార్ట్‌వాచ్ అనుభూతిని అందించేలా ఈ వాచ్ ప్రత్యేకంగా రూపుదిద్దుకుంది. ఇక ఈ బోట్ స్టోర్మ్ ఇన్ఫినిటీ స్మార్ట్‌వాచ్ ప్రధాన ఫీచర్ల విషయానికి వస్తే.. Read Also: Betting Apps : బెట్టింగ్ యాప్స్‌పై మియాపూర్ పోలీసుల దూకుడు.. సినీ సెలెబ్రిటీల ప్రమోషన్ పై దర్యాప్తు వేగవంతం బోట్…
boAt Wave Spectra smartwatch Price and Battery: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల సంస్థ ‘బోట్’ మరో కొత్త స్మార్ట్‌వాచ్‌ను భారత్‌లో లాంచ్ చేసింది. ‘బోట్ వేవ్ స్పెక్ట్రా’ పేరిట దీన్ని ప్రవేశపెట్టింది. ఇటీవల ‘బోట్ లూనార్ ఎంబ్రేస్’ను రిలీజ్ చేసిన కంపెనీ.. ఇప్పుడు భారతీయ వినియోగదారుల కోసం ఈ కొత్త స్మార్ట్‌వాచ్‌ను తీసుకొచ్చింది. ఈ స్మార్ట్‌వాచ్ ధర సుమారు రూ.3,000గా ఉంటుంది. మెటల్ బాడీ, బ్లూటూత్ కాలింగ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. వేవ్ స్పెక్ట్రా ఇతర…