boAt Storm Infinity: 1.83 అంగుళాల డిస్ప్లే, 15 రోజుల బ్యాటరీ లైఫ్.. బోట్ స్టోర్మ్ ఇన్ఫినిటీ స్మార్ట్‌వాచ్ విడుదల
- boAt తన తాజా స్మార్ట్‌వాచ్ బోట్ స్టోర్మ్ ఇన్ఫినిటీను భారత మార్కెట్లో విడుదల
- స్టైలిష్ డిజైన్, ఆకర్షణీయమైన ఫీచర్లు, ప్రీమియం స్మార్ట్‌వాచ్ ఫీచర్స్ సొంతం.
- 1.83 అంగుళాల డిస్ప్లే, 15 రోజుల బ్యాటరీ లైఫ్ ఇలా మరిన్ని ఫీచర్స్.
- రూ.1299 ధరకు boAt అధికారిక వెబ్‌సైట్, అమెజాన్, ఇతర ఆన్‌లైన్ స్టోర్లలో లభ్యం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
boAt Storm Infinity: ప్రముఖ బ్రాండ్ boAt తన తాజా స్మార్ట్‌వాచ్ బోట్ స్టోర్మ్ ఇన్ఫినిటీను భారత మార్కెట్లో విడుదల చేసింది. స్టైలిష్ డిజైన్, ఆకర్షణీయమైన ఫీచర్లు, ప్రీమియం స్మార్ట్‌వాచ్ అనుభూతిని అందించేలా ఈ వాచ్ ప్రత్యేకంగా రూపుదిద్దుకుంది. ఇక ఈ బోట్ స్టోర్మ్ ఇన్ఫినిటీ స్మార్ట్‌వాచ్ ప్రధాన ఫీచర్ల విషయానికి వస్తే..
Also Read
- Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
- Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
- Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
- Cyclone Arnab: ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్.. ఐఎండీ ఏం చెప్పిందంటే..!
బోట్ స్టోర్మ్ ఇన్ఫినిటీ స్మార్ట్‌వాచ్ లో 1.83 అంగుళాల AMOLED స్క్రీన్ డిస్‌ప్లే ఉంది. ఇక 60Hz రిఫ్రెష్ రేట్ తో రావడంతో మృదువైన టచ్ అనుభవం అందనుంది. ఇక బ్రైట్‌నెస్ విషయానికి వస్తే ఇందులు 600 నిట్స్ కలిగి ఉండడంవల్ల ఉదయంపూట వెలుతురులోనూ స్పష్టంగా కనపడుతుంది. ఇందులో బ్లూటూత్ కాలింగ్ కూడా అందుబాటులో ఉంది. హై-క్వాలిటీ మైక్, స్పీకర్‌తో ఫోన్ కాల్స్‌ను నేరుగా వాచ్ ద్వారా మాట్లాడవచ్చు. ఇందులో హెల్త్ ట్రాకింగ్ కోసం హార్ట్ రేట్, SpO2, స్ట్రెస్ మానిటరింగ్, మెడిటేషన్ మోడ్ లు కూడా అందుబాటులో ఉన్నాయి.
Read Also: Realme P3 Ultra 5G: 6.83 అంగుళాల డిస్ ప్లే, 6000mAh బ్యాటరీ ఫోన్ రూ.3000 తగ్గింపుతో సేల్ ప్రారంభం
ఇక 15 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ అందుతుంది. ఇందులో మొత్తంగా 100+ స్పోర్ట్స్ మోడ్‌లు ఉన్నాయి. అలాగే నేరుగా వాచ్‌లో కొన్ని గేమ్స్ (ఇన్‌బిల్ట్ గేమ్స్) ఆడే సౌలభ్యం కూడా ఉంది. తేమ, చెమట నుంచి రక్షణ అందించే వాటర్ రెసిస్టెంట్ IP67 రేటింగ్ కూడా ఉంది. boAt Storm Infinity స్మార్ట్‌వాచ్‌ను రూ.1299 ధరకు boAt అధికారిక వెబ్‌సైట్, అమెజాన్, ఇతర ఆన్‌లైన్ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు. మొత్తంగా బోట్ స్టోర్మ్ ఇన్ఫినిటీ స్మార్ట్‌వాచ్ డిజైన్ పరంగా మాత్రమే కాకుండా.. హెల్త్ ట్రాకింగ్, బ్లూటూత్ కాలింగ్, స్మార్ట్ నోటిఫికేషన్లు వంటి అనేక ఫీచర్లతో టెక్నాలజీ ప్రేమికులను ఆకర్షిస్తోంది. తక్కువ బడ్జెట్‌లో అధిక ఫీచర్లు కావాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక అవుతుంది.
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!