మోటోరొలా నుంచి మోటో జీ 42 మొమైల్ సోమవారం ఇండియాలో లాంచ్ అయింది. బడ్జెట్ స్మార్ట్ ఫోన్ల విభాగంలో మోటో జీ42 పోటీ ఇవ్వనుంది. గతేడాది యూరప్, లాటిన్ అమెరికా, మిడిల్ ఈస్ట్ దేశాల్లో లాంచ్ అయినా ఇండియాలో ఏడాది తరువాత లాంచ్ చేశారు. మోటో జీ42 20:9 ఏఎంవోఎల్ఈడీ డిస్ ప్లే ను కలిగి, ట్రిపుల్ రియర్ కెమెరా కలిగి ఉంది. ఆక్టా కోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 680 ఎస్ఓసీ ప్రాసెసర్ ద్వారా…