Nothing Phone 3a Lite: నథింగ్ (Nothing) సంస్థ 3 సిరీస్‌లో మరో కొత్త వేరియంట్‌గా “నథింగ్ ఫోన్ (3a) లైట్”ను అధికారికంగా విడుదల చేసింది. యూరప్, యూకేలో ఇప్పటికే లాంచ్ అయిన ఈ ఫోన్, త్వరలోనే భారత మార్కెట్లో కూడా విడుదల కానుంది. సరసమైన ధరలో ప్రీమియం అనుభూతిని అందించే లక్ష్యంతో ఈ ఫోన్‌ను బడ్జెట్ ఫ్లాగ్‌షిప్ కేటగిరీలోకి తీసుకొచ్చారు. ఈ ఫోన్ MediaTek Dimensity 7300 Pro (4nm) ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది 120fps…