Budget 2024 : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న దేశ మధ్యంతర బడ్జెట్ 2024ను సమర్పించనున్నారు. స్వాతంత్య్రానంతరం దేశానికి ఇది 15వ మధ్యంతర బడ్జెట్.
Budget 2024 : పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా వ్యాధులకు చికిత్స పొందడం చాలా కష్టంగా మారుతోంది. ఇటీవల పాలసీ బజార్ ఒక డేటాను విడుదల చేసింది. అందులో గత ఐదేళ్లలో చిన్న వ్యాధుల చికిత్సకు కూడా ఖర్చు రెట్టింపు అయ్యింది.