టాలీవుడ్ లో ప్రస్తుతం నెలకొన్న సమ్మె పరిస్థితుల నేపథ్యంలో రైజింగ్ ప్రొడ్యూసర్స్ చిత్ర నిర్మాణంలో తాము ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రెస్ మీట్ ద్వారా తెలియజేశారు. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగిన ఈ ప్రెస్ మీట్ లో నిర్మాతలు ఎస్ కేఎన్, ధీరజ్, రాజేశ్ దండ, ప్రైమ్ షో చైతన్య, ఛాయ్ బిస్కెట్ శరత్, అనురాగ్, మధుర శ్రీధర్, మహేశ్వర్ రెడ్డి, రాకేష్ వర్రె, తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రెస్ మీట్ లో నిర్మాత ఎస్ కేఎన్…
తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు అగ్ర నిర్మాతగా వెలుగొందిన దిల్ రాజు ఇటీవల సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఆయన నిర్మాణంలో వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ మాత్రమే ఇటీవలి కాలంలో విజయం సాధించింది. మిగతా సినిమాలు అన్నీ బోల్తా పడ్డాయి. పేర్లు ప్రస్తావించకుండానే ఆ సినిమాలేమిటో ఈజీగానే అర్ధమవుతున్నాయి. ఇక అయితే దిల్ రాజు ‘బలగం’ ఫేమ్ వేణు యెల్దండి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఎల్లమ్మ’ సినిమాతో కొత్త ఆశలు పెట్టుకున్నారు. Also Read:Rana : ఈడీ విచారణకు…