Home
Budget 5g Smartphone
Budget 5g Smartphone News
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్‌ప్లేతో అదిరిపోయే ఫోన్.!
POCO M8 Power 5G: పోకో (POCO) నుండి భారత మార్కెట్లో పోకో M8 పవర్ 5G (POCO M8 Power 5G) స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. 6.99 అంగుళాల OLED డిస్‌ప్లే, భారీ 8000mAh బ్యాటరీ, Qualcomm Snapdragon 4 Gen 4 ప్రాసెసర్, 50MP AI కెమెరా వంటి అద్భుత ఫీచర్లతో వినియోగదారుల ముందుకు వచ్చేసింది. 6.99 అంగుళాల 120Hz OLED డిస్‌ప్లే: ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌లో 6.99 అంగుళాల FHD+ OLED డిస్ప్లేను… -
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్‌ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్‌ఫోన్లు లాంచ్..!
Lava Virat V1 5G, Virat V1 Launch: దేశీయ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ లావా (Lava) తన కొత్త Virat V1 సిరీస్ స్మార్ట్ఫోన్లను భారత మార్కెట్లోకి తీసుకవచ్చింది. ఇందులో Lava Virat V1 5G, Lava Virat V1 అనే రెండు మోడళ్లను లాంచ్ చేసింది. ఫ్లిప్‌కార్ట్ (Flipkart)తో కలిసి రూపొందించిన ఈ సిరీస్‌ను విద్యార్థులు, యువ ఉద్యోగులు, తక్కువ ధరలో మంచి ఫీచర్లు కోరుకునే వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని తీసుకొచ్చింది. Lava Virat… -
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్‌తో రానున్న Vivo T5 Lite 5G.!
vivo T5 Lite 5G: వివో (vivo) భారత మార్కెట్లో తన కొత్త vivo T5 Lite 5G స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. గత ఏడాది వచ్చిన vivo T4 Lite 5Gకు సక్సెసర్‌గా ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ ను మార్కెట్లోకి రానుంది. ఇప్పటికే కంపెనీ ఫోన్‌కు సంబంధించిన టీజర్‌ను విడుదల చేయగా.. ఇందులో భారీ బ్యాటరీతో పాటు పలు కీలక అప్గ్రేడ్లను ధృవీకరించింది. 6500mAh భారీ బ్యాటరీ: vivo T5 Lite… -
రూ.18,999లకే 144Hz డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
Realme P4R 5G Launch: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో యువతను లక్ష్యంగా చేసుకుని రియల్‌మీ (Realme) నుండి కొత్త మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్ realme P4R 5Gను లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది 8000mAh “టైటాన్ బ్యాటరీ”. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే మూడు రోజుల వరకు వినియోగదారులకు బ్యాటరీ బ్యాకప్ అందుతుందని కంపెనీ చెబుతోంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పాటు బైపాస్ ఛార్జింగ్, వైర్డ్ రివర్స్ ఛార్జింగ్ వంటి ఫీచర్లను కూడా… -
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!
Lava SHARK 2 5G Launched: దేశీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ లావా ఇంటర్నేషనల్ కొత్త బడ్జెట్ 5G స్మార్ట్‌ఫోన్ SHARK 2 5G ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఇందులో 6.75 అంగుళాల HD+ LCD డిస్‌ప్లే స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. దీంతో స్క్రోలింగ్, గేమింగ్, యానిమేషన్లు మరింత స్మూత్‌గా కనిపిస్తాయి. అలాగే మొబైల్ కు ఫోన్‌కు IP64 రేటింగ్ ఇవ్వబడింది. దీని వల్ల ధూళి, నీటి చిమ్ముర్ల నుండి రక్షణ… -
Redmi A7 Pro 5G: 32MP AI కెమెరా + 6,300 mAh బ్యాటరీ, 6.9-అంగుళాల డిస్‌ప్లేతో.. రెడ్‌మీ A7 ప్రో 5G విడుదల
రెడ్‌మీ ఈరోజు భారత్ లో రూ. 15,000 లోపు ధరతో మరో 5G ఫోన్ రెడ్‌మీ A7 ప్రో 5Gని విడుదల చేసింది. ఈ హ్యాండ్‌సెట్‌లో 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇచ్చే 6.9-అంగుళాల HD+ LCD స్క్రీన్ ఉంది. ఇది ఆక్టా-కోర్ యూనిసోక్ చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. దీనికి 4GB వరకు ర్యామ్ లింక్ చేశారు. ఈ పరికరం తాజా ఆండ్రాయిడ్ 16 ఆధారిత హైపర్‌ఓఎస్ 3 పై కూడా పనిచేస్తుంది. ధర విషయానికి వస్తే,… -
6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!
Honor Play 80 Pro Launched: ప్రముఖ టెక్ బ్రాండ్ హానర్ (Honor) తన ప్లే (Play) సిరీస్ లో భాగంగా భారీ బ్యాటరీ కలిగిన Honor Play 80 Pro స్మార్ట్ ఫోన్ ను చైనాలో అధికారికంగా లాంచ్ చేసింది. మధ్యతరగతి వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని, అద్భుతమైన ఫీచర్లతో ఈ ఫోన్ ను తీసుకవచ్చారు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో అందరినీ ఆకట్టుకుంటున్న ప్రధాన ఫీచర్ దీని 7,000mAh భారీ బ్యాటరీ. సాధారణ స్మార్ట్ ఫోన్లతో పోలిస్తే ఇది… -
Samsung Galaxy M17e 5G: సామ్ సంగ్ M17e 5G రిలీజ్.. 6000mAh + 50MP కెమెరా.. ధర ఇంతేనా!
సామ్ సంగ్ భారతదేశంలో శాంసంగ్ గెలాక్సీ M17e 5G అనే పేరుతో ఒక కొత్త బడ్జెట్ 5G ఫోన్‌ను విడుదల చేసింది. ఈ సరికొత్త గెలాక్సీ M17e 5G ఇప్పుడు ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌లో రెండు విభిన్న కలర్స్ లో కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఈ పరికరంలో 6,000mAh బ్యాటరీ ఉంది, ఇది ఒకే ఛార్జ్‌పై 26 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ టైమ్ ని అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ పరికరంలో ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ… -
120Hz LCD డిస్‌ప్లే, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో iQOO Z11x 5G లాంచ్.. ధర ఎంతంటే?
iQOO Z11x 5G Launch: భారత మార్కెట్ లో iQOO Z11x 5G ను నేడు విడుదల చేసింది ఐక్యూ (iQOO). గత ఏడాది వచ్చిన iQOO Z10x 5G కు ఇది సక్సెసర్‌గా లాంచ్ అయ్యింది.ఈ కొత్త ఫోన్‌లో ముందున్న MediaTek Dimensity 7300 చిప్‌సెట్‌ను తొలగించి, మరింత శక్తివంతమైన MediaTek Dimensity 7400 Turbo SoC ను అందించారు. ఇది సుమారు 10 లక్షల AnTuTu స్కోర్ ఇవ్వగలదని కంపెనీ తెలిపింది. అలాగే గత… -
రూ.10,999కే 6300mAh భారీ బ్యాటరీ, HD+ డిస్‌ప్లేతో POCO C85x 5G లాంచ్.. ఫీచర్స్ ఇలా.!
POCO C85x 5G launch: భారత మార్కెట్లో పోకో (POCO) కొత్త 5G స్మార్ట్‌ఫోన్ POCO C85x 5Gను లాంచ్ చేసింది. భారత మార్కెట్లో గతేడాది విడుదలైన POCO C85కు కొనసాగింపుగా వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.9 అంగుళాల HD+ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఇంకా ఇది TÜV Rheinland లో బ్లూ లైట్, ఫ్లిక్కర్ ఫ్రీ సర్టిఫికేషన్లు ఉండటం వల్ల కళ్లపై ఒత్తిడి తగ్గుతుంది. ఈ ఫోన్ Unisoc T8300 (6nm) ఆక్టా…
తాజావార్తలు
-
Independence Day: మోదీకి పుతిన్, రూబియో శుభాకాంక్షలు.. భారత్‌పై ప్రపంచ నేతల సందేశాలు..
-
Earthquake: ఇండోనేషియాలో మరోసారి శక్తివంతమైన భూకంపం.. ప్రజలు హడల్
-
Fauzi: మంటల్లో చార్మినార్.. గాంధీని కాదని, రక్తం చిందిస్తున్న ప్రభాస్!
-
Ind-Pak: పాక్‌కు భారత్ నెం.1 శత్రువు కాగా.. తర్వాత ఈ దేశాలే.. అసిమ్ మునీర్ వైఖరిపై సంచలన సర్వే
-
CM Revanth Reddy : సంగారెడ్డి సభలో రేవంత్ రెడ్డి ఫైర్.. కేసీఆర్‌కు సవాల్.!
ట్రెండింగ్
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!