Budget 2024 : పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు బుధవారం (జనవరి 31, 2024) రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో ప్రారంభమయ్యాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు బడ్జెట్‌ను ప్రవేశపెడతారు.
Budget 2024 : ఫిబ్రవరి 1న నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఉపాధి కల్పించే పథకాలపై ప్రభుత్వం దృష్టి పెట్టవచ్చు. లోక్‌సభ ఎన్నికలు జరగనున్నందున ఈసారి ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టదు.
Budget 2024 : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న దేశ మధ్యంతర బడ్జెట్ 2024ను సమర్పించనున్నారు. స్వాతంత్య్రానంతరం దేశానికి ఇది 15వ మధ్యంతర బడ్జెట్.