Home
Buchibabu Sana
Buchibabu Sana News
-
Ananth Sri Ram: రామ్ చరణ్ గోల్డెన్ స్పూన్’తో పుట్టిన ఐరన్ మ్యాన్
మెగా పవర్స్టార్ రామ్ చరణ్ క్రేజ్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, కేవలం మెగాస్టార్ వారసుడిగానే కాకుండా, తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న చరణ్ వ్యక్తిత్వంపై ప్రముఖ గేయ రచయిత అనంత్ శ్రీరామ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల జరిగిన ఒక సాంగ్ సక్సెస్ ప్రెస్ మీట్లో అనంత్ శ్రీరామ్ మాట్లాడుతూ, రామ్ చరణ్ పని పట్ల చూపే నిబద్ధతను ఆకాశానికెత్తేశారు. రామ్ చరణ్ పుట్టుకతోనే… -
Ram Charan Chikiri : సెంచరీ కొట్టిన చికిరీ..మరో రికార్డు!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న భారీ పాన్-ఇండియా చిత్రం ‘పెద్ది’ నుండి విడుదలైన మొట్టమొదటి సింగిల్ “చికిరి చికిరి” పాట ప్రపంచవ్యాప్తంగా ఒక వేడుకగా మారింది. విడుదలైన నిమిషం నుండే ఈ పాట ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజిటల్ ప్లాట్ఫామ్లను షేక్ చేసింది. అకాడమీ అవార్డు విన్నర్ ఎ.ఆర్. రెహమాన్ స్వరపరిచిన ఈ “చికిరి చికిరి” పాట ఖండాలలో ప్రతిధ్వనించింది. పాటలోని వైరల్ బీట్లు, జానపద-మూలాలున్న పల్స్ మరియు సినిమాటిక్ సౌండ్స్కేప్ భాషా సరిహద్దులను అప్రయత్నంగా… -
PEDDI : ‘పెద్ది’.. రామ్ చరణ్ ఇంట్రో కోసం భారీ ప్లాన్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబోలో వస్తున్న సినిమా పెద్ది. మైత్రీ మూవీ మేకర్స్ గర్వంగా సమర్పించగా సుకుమార్ రైటింగ్స్ తో కలిసి వృద్ధి సినిమాస్ బ్యానర్ పై సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. స్పోర్ట్స్ ప్రధాన అంశంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను బుచ్చి బాబు భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ను హీరోయిన్ గా నటిస్తోంది. ఆ మధ్య రిలీజ్ చేసిన పెద్ది ఫస్ట్ గ్లిమ్స్… -
RC 16 : బూత్ బంగ్లాలో చరణ్ – బుచ్చిబాబు షూటింగ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం RC16. ఉప్పెన చిత్ర దర్శకుడు బుచ్చిబాబు సన దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్లో జరుగుతోంది. రామ్ చరణ్ కెరీర్ లో 16వ సినిమాగా వస్తోన్న ఈ సినిమాలు చరణ్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. చరణ్ గత సినిమా గేమ్ ఛేంజర్ తాలూకు చేదు అనుభవాన్ని ఈ సినిమా తీరుస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అటు చరణ్ కూడా ఈ సినిమాతో స్ట్రాంగ్… -
BuchiBabu Sana : రామ్ చరణ్ సినిమా గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు
మెగా పవర్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సరైన రిజల్ట్ ఇవ్వలేదు. మెగాభిమానులను బాగా డిసప్పాయింట్ చేశాడు దర్శకుడు శంకర్. అందుకే ఈసారి ఎలాగైనా భారీ హిట్ కొట్టాలని టార్గెట్ గా పెట్టుకున్నాడు రామ్ చరణ్. అందుకు తగ్గట్టుగానే చరణ్ తో చేయబోయే సినిమాను నెక్స్ట్ లెవల్లో ప్లాన్ చేస్తున్నాడు బుచ్చిబాబు. మెగా దాహం తీరేలా ఆర్సీ 16ని డిజైన్ చేసుకున్నాడట. ఉత్తరాంధ్ర నేపథ్యంలో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రానున్నట్టు తెలుస్తోంది.… -
Janvi Kapoor : జాన్వీకి ఎన్టీఆర్ అన్యాయం చేశాడు.. మరి రామ్ చరణ్ ఏం చేస్తాడో?
Janvi Kapoor : కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ దేవర. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ పతాకాలపై కొసరాజు హరికృష్ణ, సుధాకర్ మిక్కిలినేని నిర్మించారు. -
RC 16: రామ్ చరణ్ 16లో స్టార్ హీరోయిన్ కూతురు?
Rasha Thadani to Join RC 16:’ఆర్ఆర్ఆర్’ సినిమాలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జోడీగా ఆలియా భట్ నటించిన సంగతి తెలిసిందే. ఇక ఆ తరువాత రాం చరణ్ హీరోగా నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’లో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ‘గేమ్ ఛేంజర్’ తర్వాత రామ్ చరణ్ నటించబోయే RC 16వ సినిమాలో హీరోయిన్ కూడా ఒక స్టార్ కిడ్ అని టాక్ వినిపిస్తోంది. రామ్ చరణ్ హీరోగా ఉప్పెన బుచ్చి బాబు… -
RC 16: చరణ్ పుట్టిన రోజున బుచ్చిబాబు సినిమా నుంచి ఊహించని అప్డేట్…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పుట్టిన రోజు సంధర్భంగా మెగా అభిమానులకి గిఫ్ట్ ఇస్తూ RC 16 నుంచి స్పెషల్ పోస్టర్ బయటకి వచ్చింది. ఉప్పెన సినిమాతో సాలిడ్ డెబ్యు ఇచ్చిన సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సనతో రామ్ చరణ్ ఒక సినిమా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై కిలారు వెంకట సతీష్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ కలిసి ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. విలేజ్… -
Ram Charan: ఎన్టీఆర్ కథనే రామ్ చరణ్ చేస్తున్నాడా?
Ram Charan: తొలి చిత్రం ‘ఉప్పెన’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు దర్శకుడు బుచ్చిబాబు సనా. ఆ సినిమా రిలీజ్ అయిన రెండేళ్ళకు రామ్ చరణ్ బుచ్చిబాబుతో సినిమా ప్రకటించాడు. నిజానికి ఎన్టీఆర్ హీరోగా బుచ్చిబాబు సినిమా చేస్తాడని ఆ మధ్య వినిపించింది. దర్శకుడు చెప్పిన లైన్ కూడా ఎన్టీఆర్కు నచ్చిందని, ఇక అధికారికంగా ప్రకటించటమే తరువాయి అని కూడా అన్నారు. ఏమైందో ఏమో ఆ ప్రాజెక్ట్ డిలే అవుతూ వచ్చింది. దానికి కారణం ఎన్టీఆర్, కొరటాల… -
Young Tiger NTR: ‘ఉప్పెన’ దర్శకుడితో ఎన్టీఆర్ సినిమా లేనట్లేనా..?
పుట్టినరోజు సందర్భంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తను చేయబోయే ప్రాజెక్ట్లు ఏమిటో ఎనౌన్స్ చేశాడు. ముందుగా దర్శకుడు కొరటాల శివ సినిమాను ఎన్టీఆర్ 30 పేరుతో పాన్ ఇండియా సినిమాగా ప్రకటించాడు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ సినిమా సెట్స్లో జాయిన్ అవుతాడు. దీని ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. ఇది కూడా పాన్ ఇండియా సినిమానే. వీటితో పాటు ఎంతో కాలాంగా బుచ్చిబాబుతో సినిమా చేస్తాడని వినిపిస్తూ వచ్చింది. అయితే ఈ సినిమాకు సంబంధించి…
తాజావార్తలు
-
US Flight Chaos: అమెరికా వ్యాప్తంగా విమానాలు నిలిపివేత.. కమ్యూనికేషన్ లోపంతో దేశవ్యాప్తంగా ఫ్లైట్స్ గ్రౌండ్
-
Astrology: నవంబర్ 14 శనివారం దినఫలాలు.. ఏ రాశివారు ఏ పూజలు చేస్తే మంచిది..?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
OTR: నేతల తన్నులాటలతోనే నందికొట్కూరులో టీడీపీ ఘోర ఓటమి?
-
Nagula Chavithi: నాగుల చవితి వేళ అద్భుతం.. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యక్షమైన నాగసర్పం!
ట్రెండింగ్
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్..!