గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబోలో వస్తున్న సినిమా పెద్ది. మైత్రీ మూవీ మేకర్స్ గర్వంగా సమర్పించగా సుకుమార్ రైటింగ్స్ తో కలిసి వృద్ధి సినిమాస్ బ్యానర్ పై సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. స్పోర్ట్స్ ప్రధాన అంశంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను బుచ్చి బాబు భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ను హీరోయిన్ గా నటిస్తోంది. ఆ మధ్య రిలీజ్ చేసిన పెద్ది ఫస్ట్ గ్లిమ్స్…
గేమ్ ఛేంజర్ మిశ్రమ ఫలితం రాబట్టిన డీలా పడకుండా ఈ సారి ఎలగైన హిట్ కొట్టాలని కసి తో ఉన్నాడు రామ్ చరణ్. ఆ కోవలోనే యంగ్ డైరెక్టర్ బుచ్చిబాబు కు ఛాన్స్ ఇచ్చాడు. చెర్రీ కెరీర్ లో 16వ సినిమాగా వస్తున్నఈ చిత్ర షూటింగ్ జెట్ స్పీడ్‌లో చేస్తున్నాడు. ఇటీవల ఓ షెడ్యూల్ కూడా ఫినిష్ చేసాడు చరణ్. నైట్ షెడ్యూల్‌లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు చిత్ర యూనిట్. Also Read : Suriya :…
RC16 :గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “గేమ్ ఛేంజర్”..స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైన దర్శకుడు శంకర్ ఇండియన్ 2 సినిమా షూటింగ్ లో బిజీ గా ఉండటంతో…