RC16 : బుచ్చిబాబు తో రాంచరణ్ మూవీ షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనా..?
- బుచ్చిబాబు తో రాంచరణ్ మూవీ
- షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RC16 :గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “గేమ్ ఛేంజర్”..స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైన దర్శకుడు శంకర్ ఇండియన్ 2 సినిమా షూటింగ్ లో బిజీ గా ఉండటంతో ఆలస్య అవుతూ వచ్చింది.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.మరికొద్దిరోజుల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తి అవుతుంది.మేకర్స్ త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయనున్నారు.
Read Also :Gam Gam Ganesha : సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన గం గం గణేశా..
Also Read
ఇదిలా ఉంటే ఈ సినిమా తరువాత రాంచరణ్ ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా లాంఛనంగా ఎప్పుడో ప్రారంభం అయింది.ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు.ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ గురించి ఓ న్యూస్ బాగా వైరల్ అవుతుంది.ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆగస్టు నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం .ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో స్పోర్ట్స్ బేస్డ్ కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు వున్నాయి.
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!