Bubblegum: యాంకర్ సుమ కొడుకు రోషన్ గతేడాది బబుల్‌గమ్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. క్షణం , కృష్ణ అండ్ హిజ్ లీల వంటి చిత్రాలను తీసిన మాస్ట్రో డైరెక్టర్ రవికాంత్ పెరెపు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రోషన్ సరసన మానస చౌదరి నటించింది. డిసెంబర్ 29 న రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే.
స్టార్ యాంకర్ సుమ, రాజీవ్ కనకాల తనయడు రోషన్ కనకాల నటించిన బబుల్ గమ్ మూవీ 2023 డిసెంబర్ 29 న విడుదల అయింది. గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. నాలుగు రోజుల్లో ఈ మూవీ కోటి కలెక్షన్స్ కూడా రాబట్టలేకపోయింది.ప్రస్తుతం బబుల్ గమ్ మూవీ డిజాస్టర్ దిశగా సాగుతోంది.తొలిరోజు యాభై లక్షల వసూళ్ల ను రాబట్టిన ఈ మూవీ నెగెటివ్ టాక్ కారణంగా తర్వాత రోజు నుంచి బాక్సాఫీస్…
Manasa Chowdary: యాంకర్ సుమ కొడుకు రోషన్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం బబుల్‌గమ్. ట్యాలెంటెడ్ డైరెక్టర్ రవికాంత్ పేరేపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మహేశ్వరి మూవీస్ నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాతో మరో తెలుగు అమ్మాయి టాలీవుడ్ కు పరిచయమవుతుంది. ఆమె. మానస చౌదరి.
Victory Venkatesh Launched First Single Habibi Jilebi From Bubblegum: విక్టరీ వెంకటేష్ లాంచ్ చేసిన రోషన్ కనకాల, మానస చౌదరి ‘బబుల్‌గమ్’ ఫస్ట్ సింగిల్ హబీబీ జిలేబి సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. రోషన్ కనకాల హీరోగా నటిస్తున్న ‘బబుల్‌గమ్’ రవికాంత్ పేరేపు దర్శకత్వంలో విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా విక్టరీ వెంకటేష్ ‘బబుల్‌గమ్’ ఫస్ట్ సింగిల్ హబీబీ జిలేబీ సాంగ్ ని లాంచ్ చేయడంతో సినిమా మ్యూజికల్ జర్నీ మొదలైయిందని సినిమా యూనిట్…
SS.Rajamouli: యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అసలు సుమ తెలియని సినీ ప్రేక్షకుడు లేడు అంటే అతిశయోక్తి కాదు . ఇక సుమ భర్త రాజీవ్ కనకాల సైతం అభిమానులకు సుపరిచితుడే. ప్రస్తుతం వీరిద్దరి కొడుకు టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు.