Anchor Suma: స్టార్ యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా తెలుగు వారికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బుల్లితెర వెండితెర అని తేడా లేకుండా సుమ రెండిటినీ ఏలేస్తుంది. ఒకపక్క బుల్లితెరపై షోస్ చేస్తూనే ఇంకొకపక్క స్టార్ హీరోల సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ఇంటర్వ్యూస్ అంటూ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.