కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ లో భారీ స్థాయిలో సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. మొత్తం 120 పోస్టులను భర్తీ చేయనున్నారు. సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (DR) టెలికాం – 95 పోస్టులు, సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (DR) ఫైనాన్స్ – 25 పోస్టులు భర్తీ కానున్నాయి. BE/B.Tech, CA/CMA ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు…