భారత ప్రభుత్వ టెలికాం కంపెనీ అయిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. టెలికాం స్ట్రీమ్, ఫైనాన్స్ స్ట్రీమ్‌లో సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (DR) ఖాళీలను BSNL విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా, 120 పోస్టులకు అర్హత కలిగిన అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అక్టోబర్ 27న రిలీజ్ అయ్యింది. Also Read:Pakistan: ఆఫ్ఘానిస్తాన్‌పై డ్రోన్ దాడిలో అమెరికా హస్తాం ఉందా..? అందుకు…