BSNL Recharge: ప్రభుత్వ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ (BSNL) తాజాగా వినియోగదారుల కోసం ఒక ప్రత్యేకమైన ప్లాన్‌ను తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా 4G నెట్‌వర్క్‌ను విస్తరించడమే కాకుండా, తక్కువ ధరలో మంచి సేవలను అందిస్తూ జియో, ఎయిర్‌టెల్, విఐ వంటి ప్రైవేట్ టెలికాం సంస్థలతో పోటీపడుతోంది.బిఎస్ఎన్ఎల్ రూ.1999 ప్లాన్ (BSNL Rs 1999 Plan) ద్వారా వినియోగదారులు రోజుకు కేవలం రూ.5తో ఏడాదిపాటు సేవలు పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. ఇక ఈ రూ.1999 ప్లాన్ విషయానికి వస్తే.. ఒక్కసారి…