BSNL: బిఎస్‌ఎన్‌ఎల్ (BSNL) ఈ మధ్యకాలంలో ప్రవేశపెట్టిన చౌకైన ప్రీపెయిడ్ ప్లాన్‌లు టెలికాం మార్కెట్‌లో చర్చనీయాంశంగా మారాయి. జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా (Vi) వంటి ప్రముఖ ప్రైవేట్ నెట్‌వర్క్‌ల కస్టమర్లను ఆశ్చర్యపరిచే విధంగా బిఎస్‌ఎన్‌ఎల్ తక్కువ ధరల్లోనే దీర్ఘకాల వ్యాలిడిటీతో కూడిన ప్రత్యేక ఆఫర్‌లను అందిస్తోంది. వాయిస్ కాల్స్, డేటా, ఎస్ఎంఎస్ వంటి ముఖ్యమైన సేవలను సౌకర్యవంతంగా ఉపయోగించుకునే వీలును కల్పిస్తూ.. ఆరు నెలల నుంచి ఏడాది వరకు గల ప్లాన్‌లను అతి తక్కువ ధరల్లో…