BSNL Launches Quantum 5G FWA: ప్రభుత్వరంగ టెలికం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) దేశీయ 5G సేవలకు అడుగు పెట్టింది. తాజాగా హైదరాబాద్ లోని ఎక్సేంజ్ వద్ద జరిగిన కార్యక్రమంలో Quantum 5G FWA (Fixed Wireless Access) సేవలను లాంచ్ చేశారు. ఈ ప్రారంభోత్సవంలో బిఎస్ఎన్ఎల్, దూరసంచార శాఖ (DoT) ప్రతినిధులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జరిగిన ట్రయల్స్‌లో 980 Mbps డౌన్ లోడ్, 140 Mbps అప్లోడ్ వేగాలు నమోదు…
BSNL Q-5G: దేశీయ ప్రభుత్వ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తమ 5జీ సేవలకు ‘Q-5G’ అనే పేరును అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రకటనను బీఎస్‌ఎన్‌ఎల్ తమ అధికారిక ‘X’ ఖాతా ద్వారా వెల్లడించింది. బీఎస్‌ఎన్‌ఎల్ షేర్ చేసిన పోస్టులో.. “మీరు పేరు పెట్టారు.. మేము నిజం చేశాం. ‘THE BSNL Q-5G – Quantum 5G’ను పరిచయం చేస్తున్నాం. మీ మద్దతు, ఉపయోగించడం వల్లే ఇది సాధ్యమైంది. ఇది కేవలం ఒక…
BSNL 5G: భారతదేశంలో 5G సేవల గురించి మాట్లాడుతూ.. జియో, ఎయిర్టెల్, VI తమ సేవలను అందిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ జాబితాలో భారతీయ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) పేరు కూడా చేరబోతోంది. BSNL యొక్క 4G, 5G సేవల కోసం నిరీక్షణ త్వరలో ముగియనుంది. ఎందుకంటే, బిఎస్ఎన్ఎల్ 5G ప్రారంభానికి సంబంధించిన టైమ్‌లైన్‌ను అధికారికంగా వెల్లడించింది. కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రకారం.. బిఎస్ఎన్ఎల్ 2025 సంవత్సరంలో తన 5G సేవను ప్రారంభించవచ్చు.…
BSNL 5G Network Update: ప్రముఖ టెలికాం సంస్థలు భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో, వోడాఫోన్ ఐడియాలు తమ రీఛార్జ్ ప్లాన్‌లను ఎప్పుడైతే పెంచాయో.. అందరి చూపు ప్రభుత్వరంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్) వైపు మళ్లింది. ఇప్పటికే చాలామంది బీఎస్‌ఎన్‌ఎల్‌కు షిఫ్ట్ అయ్యారు. దాంతో బీఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్లను ఆకర్షించే పనిలో పడింది. వినియోగదారుల కోసం చౌకైన ప్లాన్‌లను తీసుకొస్తోన్న బీఎస్‌ఎన్‌ఎల్.. తాజాగా 5జీ నెట్‌వర్క్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చింది. Also Read:…
5జీ సేవలను ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోడీ… మొదటగా మెట్రో నగరాల్లో ప్రారంభం కానున్న 5జీ సేవలు ఆ తర్వాత క్రమంగా ఇతర నగరాలు.. పట్టణాలు ఇలా విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.. రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, అదానీ గ్రూప్ కూడా రంగంలోకి దిగిపోయి.. 5 జీ సేవల పనిలో మునిగిపోయాయి.. ఇప్పుడు ప్రభుత్వ రంగ టెలికం సంస్థ భారత సంచార నిగమ్ లిమిడెట్ (బీఎస్‌ఎన్‌ఎల్) కూడా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అయ్యింది… తన వినియోగదారులకు గుడ్‌న్యూస్…