మరోసారి సీఎం కేసీఆర్పై విమర్శలు గుప్పించారు కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. సకల జనుల ద్రోహి కేసీఆర్, గతంలో ఇచ్చిన హామీలు మరిచి మభ్యపెట్టేందుకు కొత్తవి ఇస్తున్నారన్నారు కిషన్ రెడ్డి. దళితుడిని సీఎం ఎప్పుడు చేస్తావ్?.. breaking news, latest news, telugu news, kishan reddy, brs, bjp, cm kcr
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నేడు తెలంగాణలో జరుగనున్న ఎన్నికల కోసం మేనిఫెస్టోను విడుదల చేశారు. అంతేకాకుండా.. 51మంది బీఆర్ఎస్ అభ్యర్థులకు బీ ఫామ్ను అందజేశారు. అయితే.. ఈ క్రమంలోనే నేడు హుస్నాబాద్లో నిర్వహించిన breaking news, latest news, telugu news, cm kcr, brs,
తెలంగాణలో ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే.. దీంతో ఆయా పార్టీలు అభ్యర్థుల జాబితో పాటు మేనిఫెస్టోను విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే నేడు బీఆర్ఎస్ పార్టీ అధినేత, breaking news, latest news, telugu news, big news, cm kcr, brs
ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఓపు మీద ఉంది .మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు ఖమ్మం అధికారికంగా ధ్రువీకరించుకొని వచ్చారు. మొదటి రోజే ఖమ్మం మీద ఆపరేషన్ ఆకర్షతో దాడి చేస్తున్నారు. వీరి దాడికి బీఆర్ఎస్ పార్టీ విలవిలాడే పరిస్థితి కనపడుతుంది. breaking news, latest news, telugu news, big news, brs, congress
కేసీఆర్ తన మార్క్ మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. మొదటి సారి పూర్తిగా సంక్షేమ అజెండా తెలంగాణ పునర్నిర్మాణం పేరుతో అధికారం చేపట్టిన కేసీఆర్, రెండోసారి అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలను వెల్లడించారు. ఇప్పుడు మూడోసారి అదే పంథాతో ముందుకు సాగుతున్నారు.
BRS Manifesto Live updates:తెలంగాణ భవన్కు ముఖ్యమంత్రి కేసీఆర్ చేరుకున్నారు. తెలంగాణ తల్లి విగ్రహానికి సీఎం కేసీఆర్ పూలమాల వేసి, అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు.
తెలంగాణలో మళ్లీ విజయం మనదేనని సీఎం కేసీఆర్ ధీమాను వ్యక్తం చేశారు. నేడు తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేశారు. ఇప్పటికే 115 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను గులాబీ బాస్ ప్రకటించారు.
మా మ్యానిఫెస్టో అద్భుతంగా ఉంటుంది అని మంత్రి మల్లారెడ్డి వెల్లడించారు. ఇవాళ మీడియాతో ఆయన మాట్లాడుతూ.. గత ఎన్నికల టైంలో విడుదల చేసిన మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామని మంత్రి అన్నారు. కాంగ్రెస్ నేతలకు ఫెస్ వ్యాల్యూ లేదని.. సీఎం కేసీఆర్ ఎవరికి భయపడే వ్యక్తి కాదు.. కేసీఆర్ పులి అంటూ మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హీట్ పెరిగింది. ఈసీ షెడ్యూల్ ప్రకటించిన తర్వాత రాష్ట్రంలోని అన్ని పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. ఈ క్రమంలోనే గులాబీ బాస్ కేసీఆర్ ఎన్నికల ప్రచార రథం రెడీ అయింది. కేసీఆర్ చిత్రం, కారు గుర్తు, భారతదేశ పటం, గులాబీ రంగు గుభాళింపుతో ప్రచార రథం సర్వాంగ సుందరంగా కనిపిస్తుంది.
Congress Candidate List: కాంగ్రెస్ పార్టీ నేడు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాల అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది.