BRS Vs Congress Twitter fight goes viral in Social Media: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ దాదాపు చివరి ఘట్టానికి చేరుకుంది. ఈ రోజు ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతోంది. మధ్యాహ్నం మూడు గంటల వరకు 51% పైగా పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఇక ఈ ఎన్నికల్లో మరోసారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ విజయం సాధిస్తామని బీఆర్ఎస్ బలంగా చెబుతుంటే 10 ఏళ్ల తర్వాత రాష్ట్రానికి బీఆర్ఎస్ నుంచి…