Off The Record: తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ మళ్లీ అధికారం కోసం తహతహలాడుతోంది. ఏ చిన్న ఛాన్స్‌ని వదిలిపెట్టకుండా… వీలైనంతగా ప్రజల మధ్య ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు పార్టీ లీడర్స్. ఈ క్రమంలోనే… పార్టీ తరపున గెలిచిన సర్పంచ్‌ల సన్మాన కార్యక్రమం పేరిట ఖమ్మం జిల్లాలో పర్యటించారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆ సందర్భంగానే ఓ ఆసక్తికరమైన దృశ్యం కనిపించింది. అదే… మొత్తం రాష్టంలోనే హాట్ హాట్ పొలిటికల్ డిస్కషన్స్‌కు కారణం అవుతోంది. కూసుమంచి మండలం నాయకన్…