ఈ మధ్యకాలంలో మనుషులకు ఆరోగ్యం పై శ్రద్ద పెరిగిపోయింది.. ఉదయం మొదలుకొని పడుకొనేవరకు హెల్త్ కోసం డైట్ ను ఫాలో అవుతున్నారు.. ఇందులో భాగంగా ఎక్కువ మంది బ్రౌన్ బ్రెడ్, సలాడ్స్ వంటివాటిని తీసుకుంటున్నారు.. ఇటీవల కాలంలో దీని వినియోగం మన దేశంలో ఎక్కువగా పెరిగింది పోయింది.. బ్రౌన్ బ్రెడ్ తినడానికే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో, ఈవినింగ్ స్నాక్ రూపంలో ఇలా బ్రెడ్ ను తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్…