ములుగు జిల్లాలో మొక్కజొన్న విత్తన కంపెనీ దళారులపై కేసులు నమోదు చేశామని ఏటూరునాగారం ఏఎస్పి శివం ఉపాధ్యాయ తెలిపారు. నకిలీ విత్తనాలతో వాజేడు, వెంకటాపురం మండలాల్లో భారీగా రైతులు నష్టపోయారని పేర్కొన్నారు.
బంగ్లాదేశ్‌కు చెందిన చొరబాటుదారుడు భారత్‌లోకి చొరబడాలంటే.. దాని ఖరీదు రూ.4 వేలు మాత్రమే. అవును.. రూ.4 వేల కోసం బంగ్లాదేశ్ నుంచి సరిహద్దులు దాటి భారత్‌లోకి చొరబడుతున్నారు..
రైస్ మిల్లర్ల తీరు పై స్పీకర్ తమ్మినేని సీతారాం హాట్ కామెంట్స్ చేశారు. ధాన్యం కొనుగోలుపై మిల్లర్ల తీరు పై మండిపడ్డారు స్పీకర్ తమ్మినేని. ధాన్యం క్వింటాకు మేలు రకం 1960 రూపాయలు ప్రభుత్వం నిర్ణయించింది. పైసా తక్కువ ఇచ్చినా ధాన్యం తీసుకోకపోయినా లైసెన్స్ రద్దు చేస్తాం అని హెచ్చరించారు. మిల్లర్స్ తమాషాలు చేస్తున్నారని తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాపార లావాదేవీలు మినహా రైతుల కష్టనష్టాలు వారికి పట్టడంలేదన్నారు. ప్రభుత్వ ధరకు కొనకుండా తిరస్కరిస్తే ఇతర…