ఈ మధ్య కాలంలో బరువు తగ్గడానికి చాలా మంది నానా తంటాలు పడుతున్నారు. ఇలా చేస్తే బరువు తగ్గుతాం.. అలా చేస్తే బరువు తగ్గుతాం అంటూ రకరకాల డైట్స్ ఫాలో అవుతూ ఉంటారు. మనలో చాలా మందికి కాఫీ, టీ తాగే అలవాటు ఉంటుంది. అయితే కాఫీ తాగుతూ కూడా మనం బరువు తగ్గవచ్చు. కాఫీలో టర్ కాఫీ, బుల్లెట్ ప్రూఫ్ కాఫీలు, బ్రకోలీ కాఫీ