పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో సినిమా మరి కొన్ని గంటల్లో థియేటర్లోకి వస్తోంది. భీమ్లా నాయక్ తర్వాత పవన్ నుంచి వస్తున్న సినిమా ఇదే. మొన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో బ్రో సినిమా పై భారీ హైప్ క్రియేట్ అయింది. సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే డైలాగ్స్ అందించాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మిస్తున్నారు. అందుకే బ్రో మూవీ పై…