Bro Movie Censor Talk: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కీలక పాత్రలలో నటించిన ‘బ్రో ది అవతార్’ చిత్రం జూలై 28 వ తారీఖున ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా విడుదల అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రొమోషన్స్ లో సినిమా టీం అంతా బిజీగా ఉంది. ఈ నెల 25వ తేదీన హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేయబోతున్నారు.…