Shiva Balaji: టాలీవుడ్ నటుడు శివబాలాజీ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. హీరోగానే కాకుండా నటుడిగా ఎదగడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇక తాజాగా శివబాలాజీ, ధర్మ, బ్రిగిడా సాగ ప్రధాన తారాగణంగా శ్యామ్ తుమ్మలపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం సింధూరం.