అయోధ్యలోని బికాపుర్ ప్రాంతంలో మరి కొన్ని గంటల్లో పెళ్లి అనగా వధువుకు జుట్టు తక్కువగా ఉందని వరుడు పెళ్లికి నిరాకరించాడు. పెళ్లి ఊరేగింపు జమోలి నుంచి బికాపుర్ గ్రామానికి వచ్చింది. కాగా.. అదే సమయంలో వరుడికి తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి తలపై జుట్టు తక్కువగా ఉందన్న విషయం తెలిసింది.