తిరుపతి చిరుత దాడిలో గాయపడిన చిన్నారికి పద్మావతి చిన్న పిల్లల ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. గత రాత్రి కుటుంబీకులతో కలిసి తిరుమలకు నడిచి వెళుతున్న మూడేళ్ల బాలుడు చిన్నారి కౌశిక్ పై చిరుత దాడి చేసింది. breaking news, latest news, telugu news, cheetah attack at tirupati
తెలంగాణలో నేడు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హైదరాబాద్‌లో ఎల్లో అలర్ట్ ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో ఆరు జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ.. breaking news, latest news, telugu news, rains, forecast
ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మరోసారి పవన్ కల్యాణ్‌పై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పెదనాన్న, లోకేష్ తమ్ముడు అనుమతి తీసుకుని పవన్ కళ్యాణ్ కాకినాడ లో నాపై పోటీ చేయాలన్నారు ద్వారంపూడి. నారావారి వాహనంలో ద్వారంపూడి జపం చేస్తున్నాడని,
విజయవాడలో ఈ రోజు సాయంత్రం సీఎం వైఎస్ జగన్ పర్యటించనున్నారు. సాయంత్రం 6 గంటలకు విజయవాడలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా నివాసానికి వెళ్ళనున్న సీఎం జగన్.. అక్కడి నుంచి ఎ కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకుంటారు.. breaking news, latest news, telugu news, cm jagan, big news
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర కొనసాగుతోంది. అయితే.. నిన్న భట్టి విక్రమార్క అస్వస్థతకు గురికావడం పాదయాత్రకు తాత్కాలిక విరామాన్ని ప్రకటించారు. అయితే.. ఇటీవల మాజీ బీఆర్ఎస్ నేత, ఖమ్మం మాజీ పార్లమెంటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారంటూ వార్తలు.. ponguleti met bhatti vikramarka. breaking news, latest news, telugu news, ponguleti srinivas reddy, bhatti vikramarka