Home
Breaking News
Breaking News News
-
T.Congress : మానుకోట కాంగ్రెస్‌లో టికెట్ కోసం ఆశావహులు పోటాపోటీ
breaking news, latest news, telugu news, manukota congress, -
MLC Kavitha : కుల సంఘాలు అనేవి ప్రభుత్వానికి ప్రజలకు వారధిలా ఉండాలి
నిజామాబాద్ జిల్లా పద్మశాలి సంఘం ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లా పద్మశాలిల అభివృద్ధికి తమ వంతుగా కృషి చేస్తున్నామని ఆమె తెలిపారు. .. breaking news, latest news, telugu news, big news, mlc kavitha -
MLC Jeevan Reddy : గర్భిణీ స్త్రీల ఆరోగ్య విషయంలో 2ఏఎన్ఎంల కీలకపాత్ర వహిస్తుంది
గర్భిణీ స్త్రీలను ఆరోగ్య రక్షణ విషయంలో ఏఎన్ఎంల కీలకపాత్ర వహిస్తుందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. గత 14 రోజుల నుండి సెకండ్ 2ఏఎన్ఎంలు చేస్తున్న దీక్షకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాలలో ప్రజలకు అందుబాటులో ఉండి వారి ఆరోగ్య రక్షణ కొరకు పాటుపడుతున్న 2ఏఎన్ఎం ప్రభుత్వం గుర్తించాలన్నారు. MLC Jeevan Reddy comments on brs. breaking news, latest news, telugu news, big news,… -
MLA Seethakka : ప్రజాసేవకు డబ్బు సంచులకు మధ్య ఎన్నికల యుద్ధం మొదలవుతుంది
రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు లేవనెత్తారు సీతక్కని ఓడిస్తామని, ప్రజాసేవకు డబ్బు సంచులకు మధ్య ఎన్నికల యుద్ధం మొదలవుతుందన్నారు ఎమ్మెల్యే సీతక్క. ఇవాళ ములుగు జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సీతక్క మీడియాతో సమావేశం నిర్వహించారు. breaking news, latest news, telugu news, mla seethakka, brs, congress -
MP Arvind : అ వ్యవస్థలను కేసీఆర్ సర్కారు నిర్వీర్యం చేస్తుంది
నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్లో దిశా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీ అరవింద్, జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ పథకాల శంకుస్థాపనకు, ప్రారంభోత్సవాలకు ఎంపీకి ఆహ్వానం ఎందుకివ్వరని ఆగ్రహం వ్యక్తం చేశారు. breaking news, latest news, telugu news, mp arvind, mlc kavitha -
CM Jagan : పిల్లల భవిష్యత్ మార్చేది విద్యా దీవెన కార్యక్రమం
విద్యా దీవెన పిల్లల భవిష్యత్తు మార్చబోయే పథకమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఉన్నత చదువులకు 100 శాతం పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అందిస్తున్నట్లు చెప్పారు. సోమవారం చిత్తూరు జిల్లా నగరిలో బటన్ నొక్కి విద్యాదీవెన నిధులను సీఎం జగన్ విడుదల చేశారు... breaking news, latest news, telugu news, big news, jagananna vidya deevena, chandrababu -
TSRTC : బస్సు ప్రయాణికులకు అలర్ట్.. టీ-9 టికెట్లు తాత్కాలికంగా నిలిపివేత
tsrtc temporotly blocked t9 tickets. breaking news, latest news, telugu news, big news, TSRTC, Rakhshabandan -
MLC Kavitha : కాంగ్రెస్ ప్రకటించిన దళిత డిక్లరేషన్ కాదు, ఫాల్స్ డిక్లరేషన్
దళితుల పై కాంగ్రెస్ పార్టీ ఎక్కడి లేని ప్రేమ చూపిస్తు దళిత డిక్లరేషన్ ప్రకటించిందని మండిపడ్డారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మీడియా సమావేశంలో మాట్లాడారు. breaking news, latest news, telugu news, big news, mlc kavitha, congress -
Talasani Srinivas Yadav : బడ్జెట్‌తో సంబంధం లేకుండా గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తాం
breaking news, latest news, telugu news, ganesh navaratri utsav -
SI Rajendra : ఎస్సై రాజేంద్ర అరెస్ట్ రిపోర్ట్‌లో కీలక విషయాలు
సైబరాబాద్ సైబర్‌క్రైమ్ ఠాణాలో పనిచేస్తున్న ఎస్సై రాజేంద్ర అరెస్ట్ రిపోర్ట్‌లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎస్సై రాజేంద్ర నుండి 1.7 కేజీల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. Methaqualone అనే డ్రగ్స్ ను రెండు ప్యాకెట్లలో పెట్టుకున్న అమ్మేందుక ప్రయత్నించగా వాటిని సీజ్ చేశారు పోలీసులు. breaking news, latest news, telugu news, si rajendran, big news,
తాజావార్తలు
-
India Post GDS Result 2026: జీడీఎస్ 1వ మెరిట్ లిస్ట్ విడుదల.. రాష్ట్రాల వారీగా PDF డౌన్లోడ్ చేసుకోండి
-
Jr. Doctors Protest : నెలకు రూ.5 వేలేనా? వైద్యుల ఆందోళన.. సిరిసిల్లలో ఓపీ బంద్.!
-
AP Municipality Reservations 2026: మున్సిపల్ ఎన్నికలకు కీలక అప్డేట్.. 106 పట్టణాలకు రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే!
-
Bloody Romeo: నాని ‘బ్లడీ రోమియో’.. షూటింగ్ డేట్ ఫిక్స్!
-
Volvo EX90 India Launch: భారత్‌లో Volvo EX90 లాంచ్.. ధర రూ.1.26 కోట్లు, రేంజ్ 625 కి.మీ.!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!