నిజ్జర్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందుతుల్లో ఒకరు స్టూడెంట్ వీసాతో కెనడాలోకి ప్రవేశించినట్లు గుర్తించారు. గ్లోబల్ న్యూస్‌లో ఒక కథనం ప్రకారం.. ఖలిస్థాని వేర్పాటువాద ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో అరెస్టయిన ఒకరు స్టూడెంట్ వీసా ఆధారంగా కెనడాలోకి ప్రవేశించారు.