Brain Stroke Treatment: బ్రెయిన్ స్ట్రోక్‌కు సకాలంలో చికిత్స అందించకపోతే రోగి మరణించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. వాస్తవానికి భారతదేశంలో ఈ బ్రెయిన్ స్ట్రోక్ కేసులు ఎక్కువగా ఉన్నాయని పలు నివేదికలు వెల్లడించాయి. అయితే ఈ సమస్యతో ప్రతి ఏడాది 1.8 మిలియన్ల కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇటీవల కాలంలో ఈ పరిస్థితి మారుతోందని వైద్యులు చెబుతున్నారు. నేడు వైద్యులు ఈ సమస్యను ముందస్తుగా గుర్తించడం, వేగవంతమైన చికిత్స అందించడం వంటి చేయడంతో మరణాల…