సాధారణంగా చలి కాలంలో వాతావరణ మార్పుల వల్ల నీటిని ఎక్కువ తాగేందుకు జనాలు వెనకాడుతారు. అయితే నీరు తగినంత తాగకపోతే.. ఆ ప్రభావం.. మూత్రపిండాలు, మెదడు పడతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. Read Also: Shocking Video: : విద్యార్దిని మెట్లపై నుంచి కిందకు తోసేసిన ప్రిన్సిపాల్… వీడియో వైరల్ చలికాలంలో 500 మిల్లీ లీటర్ల కంటే తక్కువగా నీరు తాగడంతో.. మూత్రంలో ఉండే నీటిన భర్తీ చేసేందుకు మూత్ర పిండాలు చాలా కష్టపడాల్సి వస్తుందని.. నిపుణులు హెచ్చరిస్తున్నారు.…
మన జీవితంలో దాదాపు సగం కాలాన్ని నిద్రలోనే గడుపుతాం. ఆరోగ్యానికిది ఎంతో అవసరం. సరిగా నిద్ర పట్టకపోతే చిరాకు, అలసట, విచారం కలుగుతాయి. శారీరక స్పందనల వేగమూ తగ్గుతుంది. తలనొప్పి, మానసిక ఒత్తిడి వంటి సమస్యలెన్నో చుట్టుముడతాయి. దీర్ఘకాలంగా తగినంత నిద్ర పట్టకపోతే నిద్రలేమి సమస్యకు దారితీస్తుంది. దీనికి రకరకాల అంశాలు దోహదం చేస్తాయి.
Dark Chocolate: డార్క్ చాక్లెట్ ఒక రుచికరమైన ట్రీట్ మాత్రమే కాదు. అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ట్రీట్ యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలతో ఇవి నిండి ఉంటాయి. ఇవి మీ మొత్తం ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. దాని యాంటీఆక్సిడెంట్ అధికంగా ఉండే లక్షణాల నుండి గుండె ఆరోగ్యం, మెదడు పనితీరుపై దాని సానుకూల ప్రభావం చూపుతుంది. డార్క్ చాక్లెట్ ను మితంగా ఆస్వాదించడానికి అనేక కారణాలు ఉన్నాయి. కాబట్టి., అప్పుడప్పుడు ఒక చిన్న డార్క్…
Brain function against toxins: మన శరీరానికి పడని, ఏదైనా విష పదార్థాలు కలిగిన ఆహారాన్ని తీసుకున్న సమయంలో వాంతులు అవుతుంటాయి. అయితే మనల్ని వీటి నుంచి రక్షించేందుకు మన మెదడు ఆ సమయంలో కీలక పనితీరును చేపడుతుంది. మెదడులో ఓ సర్క్యూట్ పనిచేయడం ప్రారంభం అవుతుందని తాజాగా ఓ అధ్యయనంలో తేలింది. మన శరీరంలో జరిగే ప్రతీ జీవక్రియను క్రమబద్దీకరిస్తుంటి మెదడు. ఇలాంటి మెదడు గురించి శాస్త్రవేత్తలకు తెలిసింది ఇప్పటికీ చాలా తక్కువే. ఇదిలా ఉంటే…